సిద్దిపేట గడ్డ..బీఆర్ఎస్ అడ్డా అని, మన నేల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని.. మీరు 30 రోజులు కష్టపడితే..మీకు అండగా ఉంటానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.1.80 కోట్ల నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.
పదేండ్ల తర్వాత సిద్దిపేట జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండంతో పంట పొలాలు ఎండుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రైతులు తమ పంట పొలాలను కాపాడుకోవడం కోసం బ
సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నంగునూరు మండల కాంగ్రెస్ నాయకులు వర్గాలు విడిపోయి ఒకరినొకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. నంగునూరు మండల కేంద్�
భవిష్యత్ అంతా కంప్యూటర్దేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలను కార్పొరేట్‌కు తలదన్నే రీతిలో అభివృద్ధి చేశామన్నారు. బుధవారం సిద్దిపేట జి�
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కృషితో సిద్దిపేట నియోజకవర్గం విద్యారంగంలో విరాజిల్లుతున్నది. ఇప్పటికే ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల గత ప్రభుత్వంలో హరీశ్‌రావు చొరవతో నాట్కో సౌజన్యంతో డిజిటల్ బోధన, కం�
మీ పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు మీ శ్రమ వెలకట్టలేనిది.. పిల్లలకు నాణ్యమైన విద్య అందితేనే వారి భవిష్యత్ బాగుంటుంది.. విద్యార్థులకు పదోతరగతి కీలకమైనది, వారి భవిష్యత్‌కు పునాదులు వేసే వార్షిక పరీక
‘స్వచ్ఛత’లో స్ఫూర్తి, అవార్డుల్లో ఆదర్శం మన సిద్దిపేట. సర్పంచ్ల పట్టుదల, చైతన్యం అమోఘం. రాష్ట్రం ఏర్పడి తర్వాత దేశంలో తొలి ఓడీఫ్ (బహిరంగ మల విసర్జన రహిత) నియోజకవర్గం మన సిద్దిపేట’ అని మాజీ మంత్రి, ఎమ్మెల�
పదో తరగతిలో అదే పట్టుదల ఉండాలి.. రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవాలి... 119 నియోజకవర్గాల్లో సిద్దిపేట వందశాతం ఫలితాలు సాధించి, నంబర్‌వన్‌గా నిలవాలి.. అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీ�
శాసనసభ ఎన్నికల మహా సంగ్రామం గురువారం ముగిసింది. జిల్లాలో అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపులు, చిన్నచిన్న
ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసే వరకు కూడా పలు కేంద్రాల్లో ఓటర్లు బారుల
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా ‘సీఎం కేసీఆర్ కప్' పేరిట సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో మంత్రి హరీశ్‌రావు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.