Shubman Gill Gill - Sara Tendulkar: శుభ్‌మన్ గిల్ గత కొంతకాలంగా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా దానికి మరో ఆధారం దొరిక
ICC : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం 'వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023' అవార్డు నామినీస్ను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం ఈసారి భారత క్రికెటర్ల మధ్యనే గట్టి పోటీ నెలకొంది. అవ�
Shubman Gill: భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో గిల్ ముందువరుసలోనే ఉన్నాడు. వన్డేలలో గిల్ ఐదు శతకాలు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ (కివీస్‌పై) కూడా ఉంది.
Shubman Gill: భారత జట్టు భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతున్నా టెస్టులలో మాత్రం ఇప్పటికీ అతడు తన మార్కును చూపెట్టేలేకపోయాడు. ఈ ఏడాది వన్డేలతో పాటు ఐపీఎల్లో దుమ్మురేపే ప్రదర్శనలతో అదరగొట్టిన గిల్.. టెస్టులలో మాత్రం
IND vs RSA : తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగిన దక్షిణాఫ్రికా పేసర్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ(0)ను రబాడ డకౌట్ చేయగ
దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలువాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నది. ఒకవైపు రాహుల్ సారథ్యంలో సఫారీలతో వన్డే సిరీస్ జరుగుతుండగానే.. టీమ్ఇండియా ప్రధాన ఆ�
భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోల్పోయాడు. ప్రపంచకప్ సందర్భంగా టాప్ ర్యాంక్‌కు చేరిన గిల్ తాజా ర్యాంకింగ్స్‌లో 810 పాయింట్లతో రెండో స్థానానికి చేరగా.. పాకిస్థ�
బ్యాటర్ల మెరుపులకు బౌలర్ల సహకారం తోడవడంతో భారత జట్టు ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన తొలి సిరీస్‌ను టీమ్ఇండియా సమం చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
IND vs SA : జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న పొట్టి సిరీస్ డిసైడర్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(100 : 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. తన ట్రెడ్‌మార్క్ షాట్లతో దక్షిణాఫ
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న పొట్టి సిరీస్ డిసైడర్‌లో సూర్యకుమార్ యాదవ్(65) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పెహ్లుక్వయో ఓవర్లో వరుసగా ఫోర్, సిక్సర్‌తో ఫిఫ్టీ సాధించాడు. అంతకుము
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న పొట్టి సిరీస్ డిసైడర్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(57) హాఫ్ సెంచరీ బాదాడు. విలియమ్స్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీకి చేరువయ్యాడు. 29 పరుగులకే మూడు