Shivam Dube | సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజ్ కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయనకు దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాల్లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్
IND vs NED : హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు దూసుకెళ్లిన భారత్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. 17 పరుగుల తేడాతో విజయం సాధించి.. అజేయంగా నాకౌట్ దశకు చేరుకుంది.
IND vs NED : చివరి లీగ్ మ్యాచ్‌లో శివం దూబే(66) శివాలూగిపోయాడు. టాపార్డర్ విఫలమైనా 'నేనున్నానుగా' అంటూ అర్ధ శతకంతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు భారీ స్కోర్ అందించాడు.
IND vs NZ : ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో భారత జట్టు అదిరే బోణీ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(84) విధ్వంసక ఆటకు శివం దూబే(2-28), వరుణ్ చక్రవర్తి(2-37) విజృంభణ తోడవ్వగా.. న్యూజిలాండ్‌పై భారీ విక్టరీ కొట్టింది.
Shivam Dube: దూబే ఓ భారీ సిక్సర్ కొట్టాడు. జంపా వేసిన బౌలింగ్‌లో అతను బంతిని స్టేడియం బయటకు కొట్టాడు. దీంతో కొత్త బంతిని తీసుకువచ్చారు. ఆ సిక్సర్‌కు చెందిన వీడియోను వీక్షించండి.
IND vs PAK : ఆసియా కప్ లీగ్ దశలో పాకిస్థాన్‌ను తక్కువకే కట్టడి చేసిన భారత బౌలర్లు సూపర్ 4లో తేలిపోయారు. ప్రధాన పేసర్ బుమ్రా, పాండ్యా.. కుల్దీప్ యాదవ్ విఫలమవ్వగా.. ఫీల్డింగ్‌లోనూ నాలుగు క్యాచ్‌లు జారవిడవడంతో పాక్ �
IND vs PAK : భారత ఫీల్డర్ల వైఫల్యంతో భారీ స్కోర్ దిశగా సాగుతున్న పాకిస్థాన్‌కు శివం దూబే షాకిచ్చాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతూ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సయీం ఆయూబ్(21)ని ఔట్ చేశాడు.
Spirit Of Cricket :క్రికెట్లో క్రీడాస్ఫూర్తి అనే పదం తరచూ తెరపైకి వస్తుంటుంది. మైదానంలో హుందాగా ప్రవర్తించడం, ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వడం ద్వారా కొందరు ఆటగాళ్లు ఆదర్శంగా నిలుస్తారు. తాజాగా భారత టీ20 కెప్టెన్ సూ�
IND vs UAE : పదిహేడో సీజన్ ఆసియా కప్‌ను భారత జట్టు అదిరపోయేలా ఆరంభించింది. యూఏఈ(UAE)కి ముచ్చెమటలు పట్టించిన టీమిండియా.. ప్రత్యర్థులకు వణుకు పుట్టించే విజయంతో టోర్నీలో ఘనంగా శుభారంభం చేసింది.
IND vs UAE : ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి యూఏఈ జట్టు విలవిలలాడింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4-7) తిప్పేయగా .. మీడియం పేసర్ శివం దూబే (4-3)నిప్పులు చెరగగా ఒక్కరంటే ఒక్కరు కాసేపు కూడా క్రీజులో నిలువలేకపో
IPL 2025 : సగం వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆదుకున్న డెవాల్డ్ బ్రెవిస్(42) బౌల్డయ్యాడు. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోగా బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది.