శంకర్పల్లి రైల్వే స్టేషన్ ట్రాక్ పరిధిలో గల ఫతేపూర్ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని శంకర్పల్లి మాజీ ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు.
Vocational Courses | నూతనంగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ (CGA), కంప్యూటర్ సైన్స్ (CS), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ECT) కోర్సులు బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
వికలాంగుల పెండింగ్ పెన్షన్స్ మంజూరు చేయడంతో పాటు వికలాంగుల కార్పోరేషన్ బలోపేతం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ శనివారం నాడు శంకరపల్లి డిప్యూటీ తహసిల్దార్‌కు వినతిపత్రం అం�
Vikarabad | అసలే వర్షాకాలం.. నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే వాహనదారులు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి అలాగే ఉంటే ఇంకెంత ఇబ్బందులు ఎదురవుతాయి.
టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటుడు బాలాజీ సోమవారం శంకర్పల్లి మండలంలోని మరకత శివలింగాన్ని దర్శించుకున్నారు. శివలింగాన్ని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని, అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కడం చాలా బాధాకరమని తెలంగాణ ఉద్యమకారులు దేశమొల్ల ఆంజనేయులు అన్నారు.
రైలు పట్టాలపై (Railway Track) కారు నడుపుతూ యుతి హల్చల్ చేసింది. రీల్స్ మోజులో రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది.
దాదాపు 21 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ కలుసుకున్నారు. 2003-04 సంవత్సరంలో శంకర్పల్లి మండల పరిధి దోబీపేట్ (మహాలింగపురం) గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ చేసుకు�
get together | చేవెళ్ల రూరల్, మే 25: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పర్వేద జడ్పీహెచ్ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 2005- 06 పదో తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్
మహానగరానికి అతి చేరువలో ఉన్న శంకర్పల్లి పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులకు రక్షణ కరువైంది. శంకర్పల్లి మండల పరిధి దొంతాన్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్న తుర్క చెరువు (Turka Cheruvu) అక్రమణలకు గురై రోజురోజుకు కుచి�
Shankarpally | పేరుకే శంకర్పల్లి మున్సిపాలిటీ. ఇక రోడ్ల పరిస్థితి అంటే అంతే సంగతి. చేవెళ్ల నుంచి శంకర్‌పల్లికి వెళ్లాలంటే ఫతేఫూర్ రైల్వే వంతెన దాటి వెళ్లాలి. ఫతేఫూర్ బ్రిడ్డి రోడ్డు పూర్తిగా గుంతలమయై దుమ్ము ల�
Kondakal | గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ యార్డులో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడంతో పంచాయతీ కార్యదర్శి వారికి రూ.1000 జరిమానా విధించాడు.
రంగారెడ్డి (Ragareddy) శంకర్‌పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్పల్లి (Shankarpally) మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35) ‘మనీ స్కీ్మ్’ పేరుతో చుట్టుపక్కల �
సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.