ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని మధురానగర్ కాలనీకి చెందిన పట్లోళ్ల సుదర్శన్‌రెడ్డి అనారోగ్యంతో బాధ�
మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. గురువారం శంషాబాద్ జడ్పీటీసీ తన్వి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దషాపూర్‌లోని ఎ
శంషాబాద్ రూరల్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే 111జీవో ఎత్తి వేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆసెంబ్లీలో ప్రకటన చేశారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం శ
Shamshabad | శంషాబాద్ (Shamshabad) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఎలికట్ట చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్ : శంషాబాద్ అక్రమంగా బంగారం తరలిస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమాన EK524లో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 409 గ్రాముల బంగారాన్ని పట్�
మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతిరెడ్డి, డైరక్టర్ ఆనంతరెడ్డిల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణమహోత్సవం వేడుకలు మంగళవారం నిర్వహించారు.
శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని సమతామూర్తి క్షేత్రంలో నిర్మించిన 108 ఆలయాల్లో (దివ్యదేశాలు) కల్యాణోత్సవ వేడుకలను త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వహించారు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద శనివారం కస్టమ్స్ అధికారులు రూ.20.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం
రంగారెడ్డి : శంషాబాద్‌లో దారి దోపిడీ ముఠా హల్చల్ సృష్టించింది. కారులో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి, కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. రాళ్లగూడ – ఉటుపల్లి దారిలో వెళ్తున్న కారును ముగ్గు
తెలంగాణపై బీజేపీ అసలురంగు బయటపడిందని, పార్లమెంట్ సాక్షిగా భారత ప్రధాన మంత్రిగా కాకుండా బీజేపీ నాయకుడిగా నరేంద్రమోదీ మాట్లాడారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ విమర్శించారు.
వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 950 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.