WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మూడో రోజు.. రెండో సెషన్లో భారత జట్టు ఎట్టకేలకు వికెట్ సంపాదించింది. కొత్త బంతి అందుకున్న సీనియర్ పేసర్ షమీ కీలక వికెట్ అందించాడు. మిచెల్ స్టార్క్(41)ను
Ind Vs Aus: ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోతున్నారు. 30 ఓవర్లలో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, మార్ష్, లబుషేన్, స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్, గ్రీన్‌లు అవుటయ్యారు.
Fourth Test:అహ్మాదాబాద్ టెస్టు తొలి రోజు లంచ్ టైమ్‌కి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్, లబుషేన్‌లు ఔటయ్యారు. షమీ బౌలింగ్‌లో లబుషేన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Australia Batting: ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, లబుషేన్‌లు ఔటయ్యారు. అశ్విన్, షమీలకు ఆ వికెట్లు దక్కాయి. టాస్ గెలిచిన ఆసీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది.
రెండో టెస్టులో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. సీనియర్ పేసర్ షమీ, మాధ్యూ కుహ్నెమన్ బౌల్డ్ చేశాడు. దాంతో, ఆ జట్టు పదో వికెట్ కోల్పోయింది. హ్యాండ్స్కాంబ్ (72) నాటౌట్‌గా నిలిచాడు.
Australia batting:రెండో టెస్టు తొలి రోజు భోజన విరామ సమయానికి ముందే ..ఆస్ట్రేలియా మూడు వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్ అశ్విన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత గడ్డపై కివీస్ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఐదు వికట్ల నష్టానికి 15 పరుగులతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టింది. భారత గడ్డపై అతి తక్కువ స్కోర్ కావడం విశేషం