లండన్: బుమ్రా, షమీలు ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించారు. షమీ తన టెస్ట్ కెరీర్లో రెండవ హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. బుమ్రా కూడా అర్థశతకం వైపు పరుగులు తీస్తున్నాడు. ఇంగ్లండ్‌తో ( India Vs England )జరుగుతున్న ర
లండన్: ఇంగ్లండ్‌తో ( India Vs England )జరుగుతున్న రెండవ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ బుమ్రా, షమీలు విరోచిత పోరాటం చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఆ ఇద్దరూ తిమ్మి�