IND vs AUS | లయాన్‌ను బౌల్డ్ చేసిన షమీ.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్
షమీ బౌలింగ్‌లో లయాన్ (10) బౌల్డ్ అయ్యాడు. దాంతో, ఆ జట్టు 246 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా హ్యాండ్స్కాంబ్ (63) ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా స్కోర్.. 248/9.
IND vs AUS : రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆలౌట్‌కు మరో వికెట్ దూరంలో ఉంది. షమీ బౌలింగ్‌లో లయాన్ (10) బౌల్డ్ అయ్యాడు. దాంతో, ఆ జట్టు 246 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మాధ్యూ కుహ్నెమన్ క్రీజులోకి వచ్చాడు. అయితే.. ఒకవైపు వికెట్లు పడుతున్నా హ్యాండ్స్కాంబ్ (63) ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. టెయిలెండర్లతో కలిసి మరిన్ని పరుగులు జోడించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్.. 248/9.
జడ్డూ జాదు..
మూడో సెషన్లో రవీంద్ర జేడజా మరోసారి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో ప్యాట్ కమిన్స్, టాడ్ మర్ఫీని పెవిలియన్ పంపాడు. కమిన్స్‌ను (33) జడ్డూ ఎల్బీగా ఔట్ చేశాడు. దాంతో, 227 వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కమిన్స్, హ్యాండ్స్కాబ్ 59 రన్స్ జోడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

