పాలకుల పట్టింపులేమి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా శాలిగౌరారం మండలంలోని ఊట్కూర్ గ్రామం నుంచి బండమీదిగూడెం వరకు ఉన్న రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. గ్రామంలోని యువకులు, ట్రాక్టర్ డ్రైవ�
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామ శివారులో గల నేషనల్ హైవేపై గురువారం చోటుచేసుకుంది.
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని తిరుమలరాయినిగూడెం గ్రామానికి వెళ్లే రహదారి కంపచెట్లమయంగా మారింది. గ్రామంలోని యువకులు పలువురు ఏకమై అడ్డుగా ఉన్న కంప చెట్లను తొలగించి శుభ్రం చేశారు.
శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చే ప్రయాణ మార్గంలోని ఎన్జీ కొత్తపెల్లి శివారులోని కందికుంట, గారెకుంట చెరువులు జాలువారి ప్రమాదకరంగా మారాయి. దాంతో రైతు సంఘం మండల ప్రతినిధి చామల వెంకటరమణారెడ్డి, రైతులు
రైతులు పండ్ల తోటల సాగు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ శేఖర్‌రెడ్డి అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వంద శాతం ఉచితంగా అందించే పండ్ల తోటలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం నల్లగొ�
స్వాతంత్ర్య అమరవీరుల త్యాగాలు భావితరాలకు తెలిసేలా వారి స్మారక స్థూపాల నిర్మాణం చేపడుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు.
ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన శాలిగౌరారం ఎస్ఐపై బదిలీవేటు పడింది. ఎస్ఐ ప్రవీణ్‌ను (SI Praveen) వీఆర్‌కు అటాచ్ చేస్తూ నల్లగొండ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో నూతన ఎస్
తెలంగాణ ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మంగళవారం శాలిగౌరారంలో మండల కబడ్డీ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిథ�
69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డును సొంతం చేసుకున్న ఉప్పెన సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసింది మనోడే. నిరుపేద కుటుంబంలో జన్మించినా కష్టపడి ఉన్నతమైన విద్యనభ�
శాలిగౌరారం: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ విస్తరించి ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని వల్లాల గ్రామానికి చెందిన బీజేపీ, కాండ్రెస్ పార్టీల నుంచి 7క�
శాలిగౌరారం: కులవృత్తుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. నీలి విప్లవం కార్యక్రమంలో భాగంగా బుధవారం శాలిగౌరారం ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సం�
శాలిగౌరారం: ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండల పరిధిలో పెర్కకొండారం గ్రా�
శాలిగౌరారం: తమ వివాహేతర సంబంధం ఎక్కడ బయట పెడుతాడోనని అనుమానంతో ప్రియుడితో కలిసి మామను హత్య చేసిన దారుణ ఘటన మండల పరిధిలోని మాదారం కలాన్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి శాలిగౌరారం �
శాలిగౌరారం: మొక్కలను సంరక్షించడంలో సంబంధిత అధికారులు అలసత్వం చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పెర్కకొండారం గ్రామ శివారు