Shaheen Shah Afridi: షాహిన్ షా అఫ్రిది.. మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన పాకిస్థాన్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో మూడు వికెట్లు తీసి ఆ ఫార్మాట్లో వంద వికెట్ల మైలురాయిని ద�
IPL 2024 | త్వరలోనే ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభమవనున్న నేపథ్యంలో కొంతమంది పాక్ ఫ్యాన్స్.. ఆ దేశపు క్రికెటర్లు బాబర్ ఆజమ్, షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌లు ఈ లీగ్‌లో ఆడుతున్నట్టు...
Pakistan Cricket: అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ఆఖరిసారి గెలిచిన మ్యాచ్ ప్రపంచకప్‌లో నవంబర్ 04న.. న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత పాక్ మళ్లీ ‘గెలుపు’ రుచి చూడలేదు.
NZ vs PAK: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ముగిసిన నాలుగో మ్యాచ్‌లోనూ పాక్ చిత్తుగా ఓడింది. గత 14 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు ఇది 12 పరాభవం కాగా.. వరుసగా 8వ ఓటమి కావడం గమనార్హం.
Shaheen Shah Afridi: షహీన్ షా అఫ్రిది ఖాతాలో మరో రికార్డు చేరింది. పాకిస్థాన్‌కు చెందిన ఆ ఫాస్ట్ బౌలర్ వన్డేల్లో వంద వికెట్లు తీశాడు. అత్యంత తక్కువ వన్డేల్లో ఆ రికార్డును అందుకున్న పాక్ బౌలర్‌గా అతను ఘనత సా
Shaheen Shah Afridi: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన అఫ్రిది.. వరల్డ్ కప్‌లో మొత్తంగా 32 వికెట్లు పడగొట్టాడు.
Shaheen Shah Afridi: బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ తాంజిద్ హసన్ తో పాటు నజ్ముల్ హోసేన్ శాంతోను ఔట్ చేయడం ద్వారా అఫ్రిది వన్డేలలో వంద వికెట్లు పడగొట్టాడు.�
IND vs PAK | టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పాక్ జట్టులో భారత్‌కు సమస్యలు సృష్టించే బౌలర్లలో షహీన్ షా అఫ్రిదీ ఒకడు.
IND vs PAK | మరికొన్ని రోజుల్లో పొట్టి ప్రపంచకప్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ ఆడతాడా? లేదా? అని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఆసియా కప్‌పై క్రీడాభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే.. పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ ఈ ఆసి�
Virat Kohli | టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ చూడటం కోసం ప్రపంచం మొత్తం ఆగిపోయిందనడం అతిశయోక్తేమీ కాదు. ఆ మ్యాచ్‌కు వచ్చిన వ్యూయర్షిప్ రికార్డులు చూస్తేనే ఆ విషయం
Ban vs Pak | పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. పాక్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ ఫీల్డింగ్ చేస్తుంటే.. మైదానంలోని ప్రేక్షకులు ఆసీస్ వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ మ�