World Cup Final : తొలి ప్రపంచకప్ వేటలో ఉన్న భారత్ ఫైనల్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(87), దీప్తి శర్మ(58)లు అర్ధ శతకాలతో కదం తొక్కగా ఫైనల్ చరిత్రలోనే రికార్డు పరుగులు చేసింది టీమిండియా.
World Cup Final : ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) ఫైనల్లో నిరాశపరిచింది. క్రీజులో కుదురుకున్న తను గేర్ మార్చాలనుకునే క్రమంలో వికెట్ సమర్పించుకుంది.
World Cup Final : డీవై పాటిల్ స్టేడియంలో దంచేస్తున్న ఓపెనర్ షఫాలీ వర్మ( 53 నాటౌట్) అర్ధ శతకం బాదేసింది. పవర్ ప్లేలో బౌండరీలతో విరుచుకుపడిన తను సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది
World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(29 నాటౌట్), స్మృతి మంధాన(27 నాటౌట్)లు దంచేస్తున్నారు. షఫాలీ పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడుతుండగా.. మంధాన సులవుగా ఫోర్లు బాదేస్తోంది.
INDW VS AUSW : భారీ ఛేదనలో భారత జట్టకు బిగ్ షాక్. వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆతుడున్న షఫాలీ వర్మ(10) ఔటయ్యింది. రెండు బౌండరీలతో జోరు చూపించిన తను కిమ్ గార్త్ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగింది.
INDA AUSA : పొట్టి సిరీస్‌లో భారత మహిళల ఏ జట్టు అద్భుతంగా పోరాడినా ఫలితం మాత్రం మారలేదు. రెండో టీ20లో 73కే ఆలౌటైన టీమిండియా నామమాత్రమైన మూడో పోరులో గట్టి పోటీ ఇచ్చినా మ్యాచ్ చేజార్చుకుంది.
IND A vs AUS A : ఇంగ్లండ్ పర్యటనలో చెలరేగిన అమ్మాయిలు ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం తడబడుతున్నారు. వరుసగా రెండో టీ20లోనూ బ్యాటర్లు సమిష్టిగా విఫలమవ్వగా భారత ఏ జట్టు 73కే ఆలౌటయ్యింది.
ICC Rankings : పునరామనంలో ఒత్తిడి అనేదే లేకుండా చెలరేగి ఆడుతున్న భారత ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma) ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చింది. తొలి సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి శ్రీ చరణి (Sree Charani) ఏకంగా టాప్ టెన్‌లో ని�
ఇంగ్లండ్ గడ్డపై చారిత్రక టీ20 సిరీస్ గెలిచిన భారత్ తమ ఆఖరి పోరులో ఆకట్టుకోలేకపోయింది. శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఐదో టీ20 పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
INDW vs ENGW : ఇంగ్లండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు చివరి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఓపెనర్ షఫాలీ వర్మ(75) అర్ధ శతకంతో పోరాడినా మిడిలార్డర్ వైఫల్యంతో భారీ స్కోర్ చేయలేకపోయింది.
Indian Womens Team : భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. నాలుగో టీ20లో చిరస్మరణీయ విజయంతో ఇంగ్లండ్ (England) గడ్డపై తొలిసారి సిరీస్ విజేతగా అవతరించింది టీమిండియా. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన హర్మన్�
INDW vs ENGW : ఐదు టీ20ల సిరీస్‌లో తొలిమ్యాచ్‌లోనే భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. నాటింగ్హమ్లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(112) అకాశమే హద్దుగా చెలరేగింది.
Smriti Mandhana : భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(103 నాటౌట్) పొట్టి క్రికెట్లో తొలి సెంచరీ కొట్టింది. నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జిల్ జరుగుతున్న తొలి టీ20లో బౌండరీలతో విరుచుకుపడిన మంధాన.. 51 బంతుల్లోనే శతకానికి చే