తీవ్రమైన చలి...దానికి తోడు చల్లని గాలులు ఉత్తర భారతాన్ని గజ గజ వణికిస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్లలో బుధవారం ఉష్ణోగ్రతలు సున్నా కన్నా దిగువకు పడిపోయాయి. దేశ
వారం రోజుల నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భిన్నంగా నమోదవుతున్నాయి. రాత్రి పూట చలి వణికిస్తుండగా, పగలు ఎండ సుర్రుమంటున్నది. రాత్రి పూట సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చ�
గ్రేటర్లో చలి ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నది. మూడు రోజుల కిందట 11 డిగ్రీలు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 14 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.
జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా చలితో జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నార�
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. గత వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులున్నా చలి తీవ్రత తగ్గడం లేదు.
ములుగు, వరంగల్ జిల్లాలను పొగ మంచు కమ్మేసింది. ములుగు జిల్లాలోని 163 జాతీయ రహదారిపై, లక్నవరం సరస్సు వద్ద, వాజేడు, నర్సంపేట మండలాల్లో ఉదయం 8 గంటల వరకు దాని ప్రభావం కనిపించింది
మంచు బాబోయ్.. మంచు.. బయటకు రావాలంటేనే గొడుగులు పెట్టుకోవాల్సిన పరిస్థితి.. చిరుజల్లులా కురుస్తున్న మంచుకు రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం ఆదివారం తడిసి ముద్దయ్యింది. ఎటు చూసినా పొగ మంచే.. దారి కన�
వాతావరణంలో వచ్చిన మార్పులతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసారిగా చలి పెరిగింది. మాండస్ తుఫాన్ ప్రభావం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఆదివారం మెదక్ జిల్లాలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వార�
ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసిరింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో కనిష్ఠంగా 7.3 డిగ్ర�
ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రెండ్రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చల్లగాలుల తీవ్రత పెరిగింది. కనిష్ఠంగా15 డిగ�
ఉమ్మడి జిల్లాలో చలి ప్రభావం పెరిగింది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంటున్నది. దీంతో