నగరంపై చలి పంజా
గ్రేటర్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ తగ్గిపోయింది
సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ తగ్గిపోయింది.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్టం 30.2, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 32 శాతంగా నమోదయ్యింది. ఎలాంటి వర్ష సూచనలు లేవని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- City
- grip
- Hyderabad
- Severe cold
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

