కమ్మేసిన పొగ మంచు
ములుగు, వరంగల్ జిల్లాలను పొగ మంచు కమ్మేసింది. ములుగు జిల్లాలోని 163 జాతీయ రహదారిపై, లక్నవరం సరస్సు వద్ద, వాజేడు, నర్సంపేట మండలాల్లో ఉదయం 8 గంటల వరకు దాని ప్రభావం కనిపించింది
- ఉదయం 8 గంటల వరకు ప్రభావం
- ములుగు, వరంగల్ జిల్లాలపై పరుచుకున్న మంచు
గోవిందరావుపేట/వాజేడు/నర్సంపేట రూరల్, డిసెంబర్ 18 : ములుగు, వరంగల్ జిల్లాలను పొగ మంచు కమ్మేసింది. ములుగు జిల్లాలోని 163 జాతీయ రహదారిపై, లక్నవరం సరస్సు వద్ద, వాజేడు, నర్సంపేట మండలాల్లో ఉదయం 8 గంటల వరకు దాని ప్రభావం కనిపించింది.

వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారులతో పాటు పచ్చని పంట పొలాలు,చెరువు, సరస్సుల చుట్టూ కమ్ముకున్న మంచుతెరల అందాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

