Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ముగింపులో సెన్సెక్ 142.43 పాయింట్లు పెరిగి 60,806.22, నిఫ్టీ 21.80 పాయింట్లు పెరిగి 17,893.50 వద్ద స్థిరపడింది.
Sensex | కోర్ ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నదంటూ ఆర్బీఐ మరోమారు రెపోరేట్ పెంచుతుందన్న భయాలు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టంతో ముగిసింది.
Stock markets | భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి జోరు కనబర్చిన దేశీయ ఈక్విటీ సూచీలు ఇవాళ ఏకంగా 1.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 59,500 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీ కూడా 17,649 పాయింట్ల వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లకు గౌతమ్ అదానీ సెగ గట్టిగానే తాకింది. వరుసగా రెండోరోజు సూచీలు అతలాకుతలమయ్యాయి. బ్యాంకింగ్, ఆర్థిక, యుటిలిటీ, చమురు రంగ షేర్లు కుప్పకూలడంతో సూచీలు మూడు నెలల కనిష్ఠ స్థాయికి జారుక�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 144 పాయింట్లు తగ్గి 60,834 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. నిఫ్టీ 25 పాయింట్లు పడిపోయి 19,093 పాయింట్ల వద్ద, బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్ల�
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 562.75 పాయింట్లు లేదా 0.94 శాతం ఎగబాకి 60,655.72 వద్ద నిలిచింది.
Stock Market News | మూడు రోజుల నష్టాలకు ముగింపు పలుకుతూ దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 303 పాయింట్ల లాభంతో 60,261 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 17,956 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే
Stock Market | గత వారం నష్టాల నుంచి సోమవారం లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 631 పాయింట్లు నష్టపోయి 60,115 వద్ద ముగిసింది. నిఫ్టీ 18వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. దాదాపు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుస మూడు రోజుల నష్టాలకు తెరదించుతూ అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ పరుగులు పెట్టా
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. ఈ ఏడాదిలో మరిన్నిసార్లు వడ్డీరేట్లను పెంచకతప్పదని అమెరికా ఫెడరల్ రిజర్వు ఇచ్చిన సంకేతాలు మార్కెట్లను పతనం వైపు నడిపించాయి.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ సమావేశాల మినట్స్ విడుదలకానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.