Stock Markets | లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఆల్ టైమ్ గరిష్ఠస్థాయిని తాకిన సెన్సెక్స్
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) వరుసగా రెండో రోజు లాభాలు మూటగట్టుకుంది. ఇవాళ్టి ట్రేడింగ్లో సెన్సెక్స్ ఒక దశలో 63,588 పాయింట్లకు చేరుకుని ఆల్ లైమ్ గరిష్ఠస్థాయిని తాకింది.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) వరుసగా రెండో రోజు లాభాలు మూటగట్టుకుంది. ఇవాళ్టి ట్రేడింగ్లో సెన్సెక్స్ ఒక దశలో 63,588 పాయింట్లకు చేరుకుని ఆల్ లైమ్ గరిష్ఠస్థాయిని తాకింది. ఆ తర్వాత 65 పాయింట్లు తగ్గి 0.31 శాతం లాభంతో 63,523 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తానికి 195 పాయింట్లు లాభపడింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) కూడా బుధవారం లాభాలతో ముగిసింది. నిఫ్టీ 50 కూడా 18,876 పాయింట్ల దగ్గర ఇంట్రాడే గరిష్ఠానికి చేరి ఆల్ టైమ్ గరిష్ఠస్థాయికి కేవలం 12 పాయింట్ల దూరంలో నిలిచింది. చివరికి 0.21 శాతం లాభంతో 40 పాయింట్లు లాభపడి 18,856 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని పాజిటివ్ ట్రెండే దేశీయ మార్కెట్లలో కూడా కొనసాగింది.
సెన్సెక్స్ సూచీలో పవర్ గ్రిడ్, HDFC, HDFC bank, టెక్ మహీంద్రా, TCS, విప్రో, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, L&T, HCL టెక్ షేర్లు లాభపడ్డాయి. M&M, ITC, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మారుతి, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ షేర్లు నష్టపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

