Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపిస్తోంది. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో 39 వార్డులకు గానూ ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 18 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగిలిన 11 స్థానాల్లోనూ బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇక వేములవాడ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ ముందంజలో ఉంది.