పాత సచివాలయ భవనం కూల్చివేతతో వెలువడిన వ్యర్థాలను రీసైకిల్ చేసి పునర్వినియోగ నిర్మాణ సామగ్రిగా రూపొందించారు. పాత సచివాలయం కూల్చివేతతో 1.92 లక్షల టన్నుల వ్యర్థాలు వెలువడ్డాయి.
తెలంగాణలో నిర్మిస్తున్న నూతన సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు చుక్కెదురైంది.
CM KCR | దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని జాతీయ మేధావులు ప్రశంసించారు. తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరుపెట్టడం దేశానికి గర్వకారణమని కొనియాడారు. 125 అడుగుల అ�
రాష్ట్ర సచివాలయం కొత్త చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా (సీఎస్‌వో) దేవీదాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎస్ శాంతికుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. దేవీదాస్ ప్రస్తుతం ఎస్పీఎఫ్లో కమాండెంట్ హ�
సామాజిక సమానత్వ మూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నది. ఇది విగ్రహం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వ, సో�
Hyderabad | హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన ప్రారంభోత్సవానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్న రాష్ట్ర పరిపాలనా సౌధం నూతన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం.
తెలంగాణకు తలమానికంగా దేశంలో ఎకడా లేనివిధంగా, బ్రహ్మాండమైన సచివాలయాన్ని నిర్మించి దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అలాంటి దేవాలయాన్ని కూలగొడతానని అంటున్న బండి సంజయ్ ఖబడ్దార్.
నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం సెక్రటేరియట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.
ఫార్ములా ఈ-రేసింగ్ ప్రాక్టీస్‌తో సాగరతీరం హోరెత్తింది.. శుక్రవారం ఐమ్యాక్స్ థియేటర్, హుసేన్ సాగర్, తెలంగాణ కొత్త సచివాలయం, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించారు. ప్రాక్టీసే కదా
సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతోపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశా రు.