Dr Br Ambedkar Telangana State Secretariat
తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర క్షణాలివి.
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా నిలబెట్టుకుంటున్న మధుర ఘట్టమిది.
ఆధునిక భారతదేశ చరిత్రలో తెలంగాణకు మాత్రమే సాధ్యమన్న రీతిలో అద్భుత కట్టడం.. ప్రపంచం ముందు తెలంగాణను సగర్వంగా నిలబెట్టాలన్న సీఎం కేసీఆర్ (CM KCR) పట్టుదల, అకుంఠిత దీక్షకు మరో తార్కాణం.
కొత్త సచివాలయం (New Secretariat) నిర్మించుకోవాలన్న ఆకాంక్ష మొగ్గ తొడిగిన మరుక్షణం నుంచే దానిని అడ్డుకోవాలనే కుతంత్రాలు..
ఎన్నో వెటకారాలు.. మరెన్నో అవాంతరాలు.. కోర్టు కేసులు ముఖ్యమంత్రిపై నీలాపనిందలు.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. 2019 జూన్ 27న కేసీఆర్ (CM KCR) భూమిపూజ చేయడంతో తొలి అడుగు పడింది.
ఇంతలో కరోనా రూపంలో మరో అవాంతరం.. అన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటూ 2021 జనవరిలో పనులకు శ్రీకారం.
ఇది మా సచివాలయం (Secretariat) అంటూ ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించేలా ఆధునిక హంగులతో, అద్భుతమైన నిర్మాణ రీతులతో, అపూర్వ పాలనా సౌధం రూపుదిద్దుకున్నది.
ఇది తెలంగాణ (Telangana) లిఖించిన మరో చరిత్ర. కేసీఆర్ (CM KCR) నిబద్ధతకు నిలువెత్తు రూపం.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం’ (Dr BR Ambedkar Telangana State Secretariat) ప్రారంభానికి సిద్ధమయ్యింది.
నూతన సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (Chief Minister K. Chandrashekar Rao) ఆదివారం ప్రారంభించనున్నారు.
అత్యాధునిక వసతులతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా సౌధాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు సీఎం ప్రారంభిస్తారు.
సచివాలయ ప్రధాన ద్వారాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించనుండగా, అదే సమయానికి మంత్రులంతా ఎవరికివారు తమతమ కార్యాలయాలను ప్రారంభించుకొని కొలువుదీరుతారు.
అధికారులు కూడా తమతమ శాఖల కార్యాలయాల్లో ఆసీనులవుతారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయం రాష్ట్ర పరిపాలనా అవసరాలకు సరిపోకపోవటంతో ప్రభుత్వం నూతన సచివాలయాన్ని (New Secretariat) నిర్మించిన విషయం తెలిసిందే.
2020 నవంబర్‌లో ‘షాపూర్ జీ- పల్లోంజీ’ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ (New Secretariat) భవన నిర్మాణ పనులకు సంబంధించిన ఒప్పందం చేసుకొన్నది.
2021 జనవరి 4వ తేదీన సచివాలయం నిర్మాణ పనులు ప్రారంభించారు. రికార్డు సమయంలో 26 నెలల వ్యవధిలోనే 10 లక్షల 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతమైన సచివాలయ (Secretariat) భవనాన్ని నిర్మించారు.
దేశంలో ఇంత వేగంగా నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనం మరేదీ లేదు. కరోనా లాంటి విపత్తుకాలంలో కూడా పనులు ఆగకుండా కొనసాగాయి.