పాఠశాల విద్యాశాఖలో సంస్కరణల చేపట్టాలన్న సర్కార్ ఆలోచన కొత్త సమస్యలు తెచ్చిపెట్టనుందా? గందరగోళంలోకి నెట్టనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
పాఠశాల విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న టీచర్ పోస్టుల ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. కోర్టు కేసుల వల్ల చాలాకాలంగా నిలిచిపోయిన స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్ (తెలుగు మీడియం) ఉద్యోగాలకు ఐదుగు�
విద్యార్థులకు పాఠాలు చెప్పి పరీక్షలు రాయించిన గురువులను ఇన్నాళ్లు చూశాం. కానీ, ఆ పంతుళ్లే ఇప్పుడు పరీక్ష రాయాల్సి వస్తున్నది. ఉద్యోగోన్నతులు రావాలన్నా.. ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రయోజనాలు ప�
కౌమార దశలోని బాలికల్లో సాధికారత సాధనకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 3,300 బడుల్లో బాలికల సాధికారత క్లబ్బులను ఏర్పాటు చేసింది.
సర్కారీ బడుల్లో చదువుతున్న బాలికల భద్రతకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాలికల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌ను నేర్పించే�
ఉపాధ్యాయ బదిలీలతోపాటు పదోన్నతులనూ ఆన్లైన్లోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. శనివారం డీఈవోలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు సమీక్షించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై పలు సూచనలు
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు (Teachers Transfers) హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఈనెల 2 నుంచి ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్పులు తెచ్చింది.
సర్కారు బడులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్లను తరలించేందుకు చెల్లించే రవాణా చార్జీలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జిల్లాకు రూ. 2 లక్షల చొప్పున 33 జిల్లాలకు రూ.66 లక్షల నిధులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది, సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో రాయడం, చదవడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాల పెంపుకోసం ప్రభుత్వం ఇప్పటికే వినూత్�