పాఠశాల విద్యాశాఖలో పలువురు అదనపు డైరెక్టర్ల(అడిషనల్ డైరెక్టర్ల)ను బదిలీచేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైర్టెకర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు.
వచ్చే నూతన విద్యాసంవత్సరానికి సమగ్రశిక్ష అధికారులు రూ.1200 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సమగ్రశిక్ష ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి నిధులతో నిర్వహిస్తున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ -2021 ఆగస్టు 21 న జరగనుంది. క్లాస్ VI అడ్మిషన్ల ప్రవేశ పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అదేవిధంగా VII నుండి X వ తరగతి వరకు ప్రవేశాలకు మధ్యాహ్న