SC classification | తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్
నిర్మల్ జిల్లా భైంసాలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలకు ఎస్సీ వర్గీకరణలో అన్యాయం చేశారంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మన�
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, సీఎం రేవంత్‌రెడ్డి ఉపకులాల మధ్య చిచ్చు రగిలించేందుకు యత్నిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 7న ఎమ్�
ఏ నిబంధన ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేశారో? ఆయా కులాలను 3 గ్రూపులుగా ఎలా నిర్ణయించారో? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన కొన్ని కులాలను గ�
2014 అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అన్నారు. ఏకగ్రీవంగా వర్గీకరణ తీర్మానం చేసిన కేసీఆర్.. స్వయంగ
ఎస్సీల వర్గీకరణను నిరసిస్తూ మాలమహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. శాసన మండలిలో వర్గీకరణ బిల్లు ఆపాలని డిమాండ్ �
శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ డొల్లతనం మరోసారి బయటపడింది. ఎప్పటిలానే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే సభకు వచ్చి మరోసారి నవ్వులపాలైంది. అత్యంత ముఖ్యమైన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేకంగా శాస�
రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల వర్గీకరణ విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాట తప్పింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీల వివరాలను సమగ్రంగా సేకరించి వర్గీకరణ ప్రక్రియను చేపడతామని పేర్కొ�
రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల్లోని ఉపకులాలన్నింటికీ సమానంగా రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు వారిని మూడు గ్రూపులుగా విభజించాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలను గుర్తించిన కమి�
హైదరాబాద్‌లో ఈ నెల 7న మాదిగలు నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు.. వేయి గొంతులు బహిరంగ సభను మాదిగలంతా విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. నార్కట్‌పల్లిలోని తన నివాస
కుల గణన, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా మంగళవారం అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీసులు అరెస్టుల పర్వం సాగించారు. మాజీ సర్పంచ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారిం�
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లోని కులాలవారీగా జనాభా వివరాలు తేలుస్తారా? ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా యి. ఏ కులం అధికంగా రాజకీయ అవకాశాలను పొందింది? ఏ కులం తక్కు వ అవకాశాలను పొందింది? వంటి సమగ్ర సర్వేలో పొందుపర్చ�