హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలుచేయాలని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ సూచించారు. నివేదికల అమలులో జాప్యం జరిగితే ఫలితాలు మరింత ఆలస్యం అవుతాయని పేర్కొన్నారు.
మంగళవారం ఆయన మండలిలో మాట్లాడుతూ.. వర్గీకరణ విషయంలో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని సిఫారసు చేయడాన్ని తప్పుబట్టారు.