ISRO |ఇంపాల్, మే 12: భారతదేశ భద్రతలో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. వ్యూహాత్మక భద్రత పర్యవేక్షణలో మొత్తం 10 ఉపగ్రహాలు 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.
అంతరిక్ష ఆధారిత నిఘా సామర్థ్యాల్ని పెంచుకునేందుకు భారత్.. రోదసిలో 52 నిఘా శాటిలైట్ల సమూహాన్ని వచ్చే ఐదేండ్లలో ఏర్పాటుచేయబోతున్నట్టు ‘ఇన్-స్పేస్' చైర్మెన్ పవన్‌కుమార్ గోయెంకా ప్రకటించారు.
అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త విప్లవం. రాకెట్ అవసరం లేకుండానే ఇకపై శాటిలైట్లను ప్రయోగించవచ్చు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న స్పిన్‌లాంచ్ కంపెనీ ఈ మేరకు నూతన లాంచింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించి
ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్(స్పేడెక్స్)కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. గురువారం అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం(డాకింగ్) చేయాలని ఇస్రో భావించింది. ఇందుకోసం రెండు ఉపగ్రహాలన�
సాధారణ బ్యాటరీ లైఫ్ ఎంతకాలం ఉంటుంది? ఒకటి లేదా రెండేండ్లు. అయితే, బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీకి చెందిన పరిశోధక బృందం అభివృద్ధి చేసిన బ్యాటరీ ఏకంగా 11 వేల ఏం�
Solar Activity | సోలార్ యాక్టివిటీ అధికమవుతున్నదని, ఫలితంగా దిగువ భూకక్ష్యలోని ఉపగ్రహాలకు ముప్పు పెరుగుతున్నదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
అంతరిక్ష రంగం కోసం కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలు.. శాటిలైట్ల తయారీకి ఊతమివ్వగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఇవి కలిసి�
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్‌హోల్) అధ్యయనమే లక్ష్యంగా పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్‌ను ప్రయోగించింది.
China Satellites: లాంగ్ మార్చ్ 2డీ రాకెట్ ద్వారా 41 ఉపగ్రహాలను పంపించింది చైనా. దీంతో డ్రాగన్ దేశం కొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే మిషన్‌లో ఆ శాటిలైట్లను పంపడం ఇదే తొలిసారి. షాంగ్జి ప్రావిన్సులో ఉన్న తైయు�
సూర్యుడికి చేరువైన పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను వినియోగించి సౌర తుఫాన్లపై నాసా ప్రత్యేక అధ్యయనం చేస్తున్నది. సూర్యుడి నుంచి ఉత్పన్నమయ్యే సౌర తుఫాన్ల ముప్పు భూమికి పొంచి ఉన్నది.
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 (LVM-3) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.