బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండో టెస్టుకు ఎంపికైన భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశ్ దయాల్ ఈ టెస్టు ఆరంభమయ్యాక జట్టును వీడే అవకాశముంది.
IND vs BAN : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు తుది జట్టులో ఉండేది ఎవరు? అనే ప్రశ్నకు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) తెరదించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆపద్భాందువులుగా నిలిచిన అరంగేట్రం హీరోలు బెంచ్ మీదనే ఉంటారని చె�
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈనెల 19 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టుకు తెరలేవనుంది. ఇందుకోసం సోమవారం టీమ్ఇండియా క్రికెటర్ల
Ravi Shastri : పంచప్ర క్రికెట్లో భారత జట్టు పేరు గట్టిగా వినిపించేలా చేసిన ఆటగాళ్లలో రవి శాస్త్రి(Ravi Shastri ) ఒకడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా అలరిస్తున్న ఈ లెజెండరీ ఆటగాడు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ(Border - G