ఇంటింటికీ శుద్ధ జలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిష న్ భగీరథ పనులు సదాశివపేటలో పూర్తయ్యాయి. రూ. 44.47కోట్ల నిధులతో 130 కి.మీ ఇంట్రా పైపులైన్, ఎనిమిది ట్యాంకులను మున్సిపల్ అధికారులు �
కరెంటు రాక.. సాగు నీరు లేక.. అప్పులు దొరక్క విలవిలలాడిన అన్నదాత రాత స్వరాష్ట్రంలో మారిపోయింది. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంస్కరణల ఫలితంగా వ్యవసాయం పండుగలా మారింది.
జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆదివారం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో అత్యల్పంగా 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
గరీబులకు రూ.600 కోట్ల విలువైన ఇండ్ల పట్టాలను 58 జీవో ద్వారా అందజేస్తున్నాం. సీఎం కేసీఆర్ పేదల గూడు చెదరనివ్వలేదు. కాంగ్రెస్ హయాంలో భయంభయంగా కట్టుకున్న చిన్నపాటి ఇంట్లో జీవించిన మీకు ఇప్పుడు ఇండ్ల పట్టాలన�
కంటి సమస్యలతో ఎవరూ ఇబ్బందులు పడవద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమం పేదలకు వరంలాంటిదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు
కాపురానికి భార్యను పంపడంలేదన్న కక్షతో భార్య, ఆమె అక్కతో పాటు ఆమె కొడుకును హతమార్చేందకు పథకం పన్ని, వారు పనికి వెళ్లే సమయంలో మాటు వేసి రోడ్డుపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు.
రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ నెల 27న జిల్లాలో పర్యటించనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు.
గత పాలకులు తండాలకు వెళ్లి ఓట్లడిగి గెలుపొంది తమ పబ్బం గడుపుకున్నారే తప్పా.. వారి జీవితాలు మారేలా చర్యలు తీసుకోలేదు. కంగ్టి నుంచి కేవ లం ఐదు కిలోమీటర్ల లోపు ఉండే జీర్గితండా, చందర్తం డాలకు గతేడాది వరకు ప్ర�
విద్యార్థి కేంద్రంగా విద్యాభివృద్ధి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులగా నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ శనివారం ముగిసింది.
ఆర్సీపురం డివిజన్లో ని హెచ్‌పీ ప్రెటోల్ బంక్ ఎదురుగా వర్షాలు కురిస్తే చాలు జాతీయ రహదారి చిత్తడిగా మారేది. ప్రతి వర్షాకాలంలో జాతీయ రహదారిపై చెరువుని తలపించే పరిస్థితి ఉండేది.