మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. ముందుగా భక్తులు తల నీలాలు సమర్పించి, జంపన్నవాగులో స్నానాలు చేశారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతక్క ములుగు జిల్లాలో తొలిసారిగా పర్యటించారు. మేడారం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్�
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అధికారులు శాఖల వారీగా నిధులను ప్రతిపాదించగా వాటిని ఆమోదిస్త�
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
మేడారం : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మేడారం సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి మేడారం చేరుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవార్లను దర్శించ
‘కళ గొండల’ బృందానికి ఎమ్మెల్సీ కవిత అభినందన హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరపై ప్రత్యేక గీతాన్ని రూపొందించిన కళ గొండలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ ప్రత్యేక పండుగ సమ్మక్క-సారల