Home
Karimnagar
Vemulawada Rajanna Temple Was Thronged With Devotees For The Medaram Sammakka Jatara On Monday
రాజన్న సన్నిధికి లక్షమంది
సమ్మక్క జాతరకు ముందు తొలిమొక్కు కోసం తరలివచ్చిన భక్తులతో సోమవారం వేములవాడ రాజన్న ఆలయం పోటెత్తింది. సుమారు లక్ష మంది రావడంతో ప్రాంగణం జాతరను తలపించింది. క్షేత్రానికి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 12: సమ్మక్క జాతరకు ముందు తొలిమొక్కు కోసం తరలివచ్చిన భక్తులతో సోమవారం వేములవాడ రాజన్న ఆలయం పోటెత్తింది. సుమారు లక్ష మంది రావడంతో ప్రాంగణం జాతరను తలపించింది. క్షేత్రానికి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. రాష్ట్ర నలుమూలల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
రాయేశుడికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. ఎత్తు బంగారం (బెల్లం) జోకించి పంచిపెట్టారు. సుమారు లక్ష మంది స్వామివారిని దర్శించుకోగా సుమారు రూ. 34 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. సర్వ దర్శనానికి సుమారు 4 గంటలకు పైగా పట్టిందని పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

