Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. సంభల్‌కు చెందిన ఆ ఇద్దరు తమ ఇన్‌స్టా అకౌంట్లో రెచ్చగొట్టే రీతిలో వీడియోలను అప�
Waqf bill | వక్ఫ్ సవరణ బిల్లుకు ముస్లిం వృద్ధుడు మద్దతు తెలిపాడు. ఈ నేపథ్యంలో మసీదు బయట కొందరు వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. తిట్టడంతోపాటు కొట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Jama Masjid | ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్ (Sambhal)లో గల మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు (Shahi Jama Masjid)కు పెయింటింగ్ (Whitewashing) పనులు ప్రారంభమయ్యాయి.
Bolero With BJP Sticker Hits Bike | బీజేపీ స్టిక్కర్ ఉన్న వాహనం ఒక బైక్‌ను ఢీకొట్టింది. వాహనం ముందు భాగంలో చిక్కుకున్న ఆ బైక్‌ను రెండు కిలోమీటర్ల వరకు అది ఈడ్చుకెళ్లింది. దీంతో రోడ్డుపై రాపిడికి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. సంభాల్‌లో తవ్వకాల మాదిరిగా వారి ప్రభుత్వాన్ని వారే తవ్వుకుని అంతం చేసుకుంటారని విమర్శించారు.
Stepwell | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని చందౌసి ప్రాంతంలో ఒక మెట్ల బావిని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం గుర్తించింది.
Sambhal | దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంభల్‌కు బయల్దేరిన రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
Sambhal | ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌ను సందర్శించేందుకు ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రయత్నించింది. హింసపై దర్యాప్తు కోసం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మాతా ప్రసాద్ పాండే నేతృత్వంలో 15 మంది సభ
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో (Sambhal) ఉద్రిక్తత కొనసాగుతున్నది. మసీదు సర్వే సందర్భంగా హింస చెలరేగడంతో ముగ్గురు యువకులు మరణించడంతోపాటు 30 మంది పోలీసులు గాయపడ్డారు.
Violence Over Mosque Survey | మసీదు సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులతో ఘర్షణ సందర్భంగా రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ హింసలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు.
Congress leader arrested | కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఒక వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని మరో ఇద్దరితో కలిసి బెదిరించాడు. దీంతో బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ �
Kalki Dham: ఆలయాలను అభివృద్ది చేస్తున్నాం.. అలాగే నగరాల్లో హైటెక్ మౌళికసదుపాయాల్ని కూడా కల్పిస్తున్నాం. కొత్త ఆలయాలను నిర్మిస్తున్నాం.. కొత్త మెడికల్ కాలేజీలు కూడా కడుతున్నాం. విదేశాల్లో ఉన్న శిల్ప