బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది పూజాహెగ్డే (Pooja Hegde). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ 'బుట్టబొమ్మ' నేడు 32వ పుట్టినరోజు (Pooja Hegde birthday) జరుపుకుంటోంది.
Salman Khan | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తన ఫామ్‌హౌస్ పొరుగున ఉన్న కేతన్ కక్కర్.. తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాడని ఆరోపి
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్'. వెంకటేష్ మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
గాడ్ ఫాదర్ (Godfather) లో మసూద్ భాయ్ పాత్రలో స్టన్నింగ్ ఫర్ ఫార్మెన్స్ తో అదరగొట్టాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ వచ్చే సీన్లు, సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అగ్ర హీరో చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్
చిరంజీవి నటిస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్'. నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో �
సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న గాడ్ ఫాదర్ (Godfather)లో కీ రోల్ చేస్తున్నాడు. అక్టోబర్ 5న సినిమా విడులవుతున్న నేపథ్యంలో టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషనల్ ఈవెంట్
ఇటీవల ఆచార్య సినిమాతో మిమ్మల్ని మెప్పించలేకపోయాననే బాధ నాలో ఉంది. కానీ ఈ గాడ్ ఫాదర్ తో ఆకట్టుకుంటా. ఈ చిత్రవిజయానికి నాదీ పూచీ’ అన్నారు స్టార్ హీరో చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీ
హిందీ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు తాను వెయ్యి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.
బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ది ఓ వెరైటీ స్టైల్. ఎప్పుడూ ఏదో ఒక న్యూలుక్‌తో కనిపిస్తుంటాడు. అయితే, ఈ సారి మరింత వెరైటీగా కెమెరాకు చిక్కాడు. తన జీన్స్ ప్యాంటు జేబులో గాజు గ్లాసుతో ప్రత్యక్�