Home
Cinema
Maharashtra Government Upgrades Salman Khan Security To Y Following Threats From Lawrence Bishnoi Gang
సల్మాన్‌కు వై ఫ్లస్ భద్రత
నేరస్తుల ముఠా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం వై ఫ్లస్ భద్రతను ఏర్పాటు చేసింది.
నేరస్తుల ముఠా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం వై ఫ్లస్ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అతనికి ఎక్స్ కేటగిరీ భద్రత అందిస్తున్నారు. సల్మాన్‌తో పాటు హీరో అక్షయ్ కుమార్, నటుడు అనుపమ్ ఖేర్‌లకు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించారు.
ఈ అదనపు భద్రత ఖర్చును తారలే భరించాల్సి ఉంటుంది. పంజాబ్‌కు చెందిన గాయకుడు సిద్ధు మూసేవాలకు పట్టిన గతే మీకు పడుతుందని ఇటీవల సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ నివాసం వద్ద ఓ లేఖ లభించింది. దర్యాప్తు చేసిన పోలీసులు సల్మాన్ కుటుంబానికి ముప్పు ఉందని నిర్ధారించుకున్నారు. వారు ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం సెక్యూరిటీని పెంచారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

