వెండితెరపై ఎన్నో దృశ్యకావ్యాలను మలిచిన గొప్ప దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీకి పేరుంది. ఆయన రూపొందించిన ‘దేవదాస్', ‘బాజీరావ్ మస్తానీ’, ‘రామ్ లీల’, ‘పద్మావత్' వంటి చిత్రాలెన్నో మంచి సంగీతం, భారీతనంతో,
Kisi Ka Bhai Kisi Ki Jaan | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
రిపబ్లిక్‌డే సందర్భంగా ఒకరోజు ముందే జనవరి 25న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ (Kisi ka Bhai Kisi Ki Jaan) టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి గతేడాది సల్మాన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ ముందటి ఏడాది రెండు సినిమాలు �
Nikhat Zareen dances : తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ తనకు ఇష్టమైన బాలీవుడ్ హీరో సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. తన కల నిజమైనట్లు కూడా నిఖత్ పేర్కొన్నది. సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను తన ట
Harish Shankar Next Movie | ఫ్యామిలీ డ్రామాకు కమర్షియల్ హంగులను జోడించి బ్లాక్‌బస్టర్ విజయాలు సాధిస్తుంటాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈయన నుండి సినిమా వస్తుందంటే మినిమం ఎంటర్టైనింగ్ గ్యారెంటీ అని ప్రేక్షకులను భావిస
నేరస్తుల ముఠా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం వై ఫ్లస్ భద్రతను ఏర్పాటు చేసింది.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు భద్రతను ఎక్స్ నుంచి వై ప్లస్‌కు పెంచారు. భద్రత పెంపుతో సల్మాన్ వెంట నిత్యం ఇద్దరు సాయుధ గార్డులు ఉంటారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ సౌత్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్‌తో సినిమా చేసేందుకు సల్మాన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. ఫెయిల్యూర
ఏదిఏమైనా జీవితపు పరుగు ఆపొద్దని అంటున్నది మంగళూరు సోయగం పూజా హెగ్డే. అడ్డంకులను అధిగమిస్తూ సాగిపోవాల్సిందేనని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ షేర్ చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నద�