ప్రేమలో దురదృష్టవంతుణ్ణి!
బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున సల్మాన్‌ఖాన్ పేరు గుర్తుకొస్తుంది. యాభయ్యవ పడిలో కూడా ఆయన ఇంకా బ్రహ్మచారిగానే జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే తనకు ప్రేమ వ్యవహారాలు కలిసిరాలేదని, ఓ రకంగా ప్రేమ జీవితంలో తాను దురదృష్టవంతుడనని సల్మాన్‌ఖాన్ చెప్పుకొచ్చారు. ‘ఆప్ కీ అదాలత్' అనే టాక్‌షోలో పాల్గొన్న ఆయన తన లవ్‌లైఫ్ గురించి ఆసక్తికరమై విషయాల్ని వెల్లడించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున సల్మాన్‌ఖాన్ పేరు గుర్తుకొస్తుంది. యాభయ్యవ పడిలో కూడా ఆయన ఇంకా బ్రహ్మచారిగానే జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే తనకు ప్రేమ వ్యవహారాలు కలిసిరాలేదని, ఓ రకంగా ప్రేమ జీవితంలో తాను దురదృష్టవంతుడనని సల్మాన్‌ఖాన్ చెప్పుకొచ్చారు. ‘ఆప్ కీ అదాలత్’ అనే టాక్‌షోలో పాల్గొన్న ఆయన తన లవ్‌లైఫ్ గురించి ఆసక్తికరమై విషయాల్ని వెల్లడించారు. తన ప్రేమ వైఫల్యాలకు మాజీ ప్రేయసిలను నిందించనని, తప్పంతా తనదేనని ఒప్పుకున్నారు.
ఆయన మాట్లాడుతూ ‘నేను చాలా మంది అమ్మాయిలతో ప్రేమాయణాల్ని సాగించాను. కానీ ఎందుకో అదృష్టం కలిసిరాలేదు. వారంతా నన్నొదిలిపెట్టి వెళ్లి పోయారు కాబట్టి అందరూ నాదే తప్పనుకుంటున్నారు. అది నిజమే కావొచ్చు. నేను భద్రమైన జీవితాన్ని ఇవ్వలేనని వెళ్లిపోయిన వారు భావించారేమో. ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా మాజీ ప్రేయసీలు జీవితంలో బాగా సెటిలైపోయారు’ అని సల్మాన్‌ఖాన్ చెప్పుకొచ్చారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

