Salman Khan | ఐఫా అవార్డ్స్ వేదికపై సందడి చేసిన సల్మాన్ ఖాన్
Salman Khan | బాలీవుడ్ టాప్ హీరో, సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఐఫా (IIFA) అవార్డ్స్ వేదికపై సందడి చేశాడు. అబుదాబి (Abu Dhabi) వేదికగా జరిగిన ఐఫా అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో సల్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
Salman Khan | బాలీవుడ్ టాప్ హీరో, సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఐఫా (IIFA) అవార్డ్స్ వేదికపై సందడి చేశాడు. అబుదాబి (Abu Dhabi) వేదికగా జరిగిన ఐఫా అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో సల్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆయన సినిమాల్లోని హిట్ సాంగ్స్‌కు డాన్స్ చేసి ఆహుతులను అలరించాడు. ‘బజ్రంగి భాయ్‌జాన్’ (Bajrangi Bhaijan) సినిమాలోని ఆజ్ కీ పార్టీ, ‘రాధే’ (Radhe) సినిమాలోని సీటీ మార్ పాటలకు కాలు కదిపాడు. అదేవిధంగా ‘ముజ్సే షాదీ కరోగీ’ సినిమాలోని ఆజా సోనియో పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఆయన అభిమానులు వీడియోలను తెగ షేర్ చేస్తూ.. సల్మాన్ ఎనర్జీని తెగపొగిగేస్తున్నారు.
Rocking on stage #SalmanKhan pic.twitter.com/dT2KZkwHSA
— Ifty khan (@Iftykhan15) May 27, 2023
'Seeti maar' DABANGG KHAN Dance performing Live ❤️🔥🥰💥⭐🕺👌👍🙄💪👇#salmankhan #IIFA2023 #AbuDhabi #Tiger3 pic.twitter.com/5zHW3oknvC
— R gulati (@ritesh272727) May 27, 2023
'❤️ maangta h ❤️❤️❤️ mangta h❤️maangta h ❤️dar soniye tu aaja soniye ' Salman sir Performing live ❤️🔥🥰💥⭐🕺👌👍🙄💪👇#salmankhan #IIFA2023 #AbuDhabi #Tiger3 pic.twitter.com/pzr4JWMFSO
— R gulati (@ritesh272727) May 27, 2023
అబుదాబీలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. ఇషా గుప్తా (Esha Gupta), నోరా ఫతేహీ (Nora Fatehi), కృతి సనన్ (Kriti Sanon), నష్రత్ భరుచ్చా, రకూల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తమ అందచందాలను ఒలకబోస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. సల్మాన్ ఖాన్‌తోపాటు విక్కీ కౌషల్, అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్, విజయ్ వర్మ, రాజ్‌కుమార్ రావ్ వంటి నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Esha Gupta, Nora Fatehi

Kriti Sanon, Nushrratt Bhar

Rakul Preet Singh

Salman Khan

Abhishek Bachchan, Vicky Kaushal

Varun Dhawan, Vijay Varma

Rajkummar rao
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

