అలుపులేని పరుగు
ఏదిఏమైనా జీవితపు పరుగు ఆపొద్దని అంటున్నది మంగళూరు సోయగం పూజా హెగ్డే. అడ్డంకులను అధిగమిస్తూ సాగిపోవాల్సిందేనని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ షేర్ చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నది.
ఏదిఏమైనా జీవితపు పరుగు ఆపొద్దని అంటున్నది మంగళూరు సోయగం పూజా హెగ్డే. అడ్డంకులను అధిగమిస్తూ సాగిపోవాల్సిందేనని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ షేర్ చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నది. ఇటీవలే పూజాహెగ్డే కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. దాంతో ఆమె షూటింగ్‌కు కొద్దిరోజులు విరామం తీసుకోబోతున్నదనే వార్తలొచ్చాయి. అయితే అందరిని ఆశ్చర్యానికిగురిచేస్తూ ఈ అమ్మడు శుక్రవారం ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొంది. కాలికి బ్యాండేజితో మేకప్ వేసుకుంటున్న ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీనికి ఆమె ‘షో నడవాల్సిందే’ అంటూ క్యాప్షన్‌ను జతచేసింది. కాలికి అయిన గాయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా వృత్తి పట్ల పూజాహెగ్డే అంకితభావాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రంతో పాటు హిందీలో సల్మాన్‌తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

