ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైలు మార్గాన ఉక్రెయిన్కు వెళ్లనున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ 22న బయలుదేరుతారు. పోలాండ్లో ఆయన పర్యటన ముగిసిన అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి ‘ట్రైన్ ఫోర్స్
రష్యాలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5.25 గంటలకు కంచట్కా ద్వీపకల్పంలో 7.0 తీవ్రతతో భూమి కంపించింది. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్లావ్స్కీ-కమ్చట్స్కీకి 102 కిలోమీ
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. తమ నియంత్రణలోని జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రంపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. కేంద్రంలోని కూలింగ్ వ్యవస్థ ఉన్న ప్రాంతంలో ఉక్ర�
Zaporizhzhia nuclear plant: జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్లాంట్ నుంచి మంటలు వ్యాపిస్తున్నాయి. ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడి వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు రష్యా ఆరోపిస్తున్నది.
యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్ సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించింది. సైన్యంలో తీవ్రమైన మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశం, రోబో శునకం ‘బ్యాడ్ వన్'ను అభివృద్ధి చేసింది. యుద్ధ క్షేత్రంలో, సైనిక �
ఉక్రెయిన్ బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ మిస్సైళ్లు సహా వేర్వేరు ఆయుధాలతో నివాస భవనాలు, ఆంబులెన్సులపై దాడికి పాల్పడుతున్నట్ట�
పరస్పర దాడులతో రష్యా, ఉక్రెయిన్ అట్టుడుకుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రష్యాపై దీర్ఘ శ్రేణి క్షిపణి దాడులు చేశామని, ఆ దేశానికి చెందిన ఒక జలాంతర్గామిని ముంచేశామని, ఓ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని ఉక్�
prisoners swap: అమెరికా, రష్యా దేశాలు ఖైదీలను అప్పగించుకున్నాయి. రష్యా 16 మంది ఖైదీలను రిలీజ్ చేయగా, అమెరికాతో పాటు ఇతర పశ్చిమ దేశాలు 8 మంది రష్యన్లను రిలీజ్ చేశాయి. ఆ ఖైదీలకు అవార్డు ఇవ్వనున్నట్లు పుతి
ప్రధాని మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. వచ్చే నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి.
Air India Flight: ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా రష్యాలో దించారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ఆ విమానాన్ని క్రాస్కోయార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ�
తమ దేశంలో సంతానోత్పత్తిని పెంచడానికి రష్యా పలు చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు ఒక వినూత్న ఆఫర్ను ప్రకటించారు.
USA | ఉక్రెయిన్ (Ukraine) పై యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా (Russia) తో వాదించే సమర్థత భారత్ (India) కు ఉన్నదని అమెరికా (USA) వ్యాఖ్యానించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) రెండు రోజుల రష్యా పర్యటన నేపథ్యంలో వైట్హౌస్ అధి