ఆ విమానాన్ని రష్యానే కూల్చేసింది!
కజకిస్థాన్లో బుధవారం కూలిపోయిన విమానాన్ని రష్యా కూల్చేసిందని, అయితే అది ఉద్దేశపూర్వక చర్య కాదని అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియెవ్ ఆదివారం చెప్పారు.
- అజర్బైజాన్ అధ్యక్షుడు ప్రకటన
బాకు: కజకిస్థాన్లో బుధవారం కూలిపోయిన విమానాన్ని రష్యా కూల్చేసిందని, అయితే అది ఉద్దేశపూర్వక చర్య కాదని అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియెవ్ ఆదివారం చెప్పారు. దీనిని కూల్చేసినట్లు చెప్పకుండా, ఆ అంశాన్ని కప్పిపుచ్చడానికి రష్యా ప్రయత్నించిందని విమర్శించారు. రష్యా భూమిపై నుంచి ఈ విమానంపై దాడి చేశారని తెలిపారు.
రష్యన్ అధికారులు కొన్ని రోజులపాటు రకరకాల కథనాలను చెప్తుండటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. తమకు క్షమాపణ చెప్పి, ఈ దారుణానికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని రష్యాను డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఈ విమానం కూలిపోవడంతో దీనిలో ఉన్న 67 మందిలో 38 మంది మరణించారు. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాపణ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

