Libya Army Chief | తుర్కియే (టర్కీ) రాజధాని అంకారాలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లిబియా ఆర్మీ చీఫ్ సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రన్వే పైనుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ విమాన ప్రమాదం జరిగినట్లుగా అధికార�
Navy Plane Crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టెక్సాస్లోని గాల్వెస్టన్ సమీపంలో మెక్సికన్ నేవీకి చెందిన చిన్న విమానం కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.
Flight Accident | రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Plane Crash : గగనతలంలో మరో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టర్కీకి చెందిన సైనిక విమానం(Millitary Cargo Plane) ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఆర్మీకి సంబంధించిన కార్గో విమానం మంగళవారం జార్జియా(Georgia)లో కుప్పకూలింది.
Plane crash: కెన్యా తీర ప్రాంతం క్వాలేలో ఇవాళ ఓ విమానం కూలింది. మాసాయి మారా జాతీయ రిజర్వ్ ఫారెస్టుకు టూరిస్టులతో వెళ్తున్న విమానం కూలడంతో 12 మంది మృతిచెందినట్లు అధికారులు చెప్పారు.
Air India Crash : ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు అమెరికా కోర్టులో కేసు దాఖలు చేశాయి. బోయింగ్, హానీవెల్ సంస్థలపై డెలావేర్ కోర్టులో ఆ కేసు వేశారు.
అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకున్నది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న ఓ చిన్న విమానం.. ఆగి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన
Plane Crash | జూన్ 12 అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలపై ఇండియన్ పైలట్ల సంఘం (FIP) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్కు లీగల్ నోటీసులు పంపింది. తప్పుడ�
Plane Crash | బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్ లాక్లు సురక్షితంగా ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, బోయింగ్ కంపెనీ పేర్కొన్నాయి. అయితే, ఎయిర్ ఇండియా విమానంలో స్విచ్లు ఆఫ్ కావడం వల్లనే ప్రమ�
సరిగ్గా నెల క్రితం జూన్ 12న అహ్మదాబాద్లో కూలిపోయి అగ్నికి అహుతైన ఎయిరిండియా విమాన ప్రమాదం ఇంధనం అందనందు వల్లే జరిగిందని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) కేంద్ర ప్రభుత్వానికి శనివారం ప్రాథమిక నివే�
కెనడాలోని మనిటోబాలో మంగళవారం ఉదయం రెండు విమానాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు పైలట్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతుల్లో 23 ఏండ్ల కేరళ యువకుడు శ్రీహరి సుకేశ్ ఉన్నారు.
విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Air India | నేటి నుంచి జులై 15 వరకూ ఉత్తర అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా మార్గాల్లో అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
Victims' Belongings | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మృతుల వస్తువులను సేకరించేందుకు కొందరు వ్యక్తులు సహకరిస్తున్నారు.