Rohit Pawar | మంత్రి రాజీనామా చేయాలి.. విమాన ప్రమాదంలో అజిత్‌పవార్ మృతిపై రోహిత్ పవార్..!
Rohit Pawar | విమాన ప్రమాదం (Flight crash) లో అజిత్ పవార్ (Ajit Pawar) మరణించిన ఘటనపై దర్యాప్తు పూర్తయ్యేవరకు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తన పదవికి రాజీనామా చేయాలని.. అజిత్ పవార్ మేనల్లుడు, శరద్‌పవార్ ఎన్సీపీ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ (Rohit Pawar) డిమాండ్ చేశారు.
Rohit Pawar : విమాన ప్రమాదం (Flight crash) లో అజిత్ పవార్ (Ajit Pawar) మరణించిన ఘటనపై దర్యాప్తు పూర్తయ్యేవరకు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తన పదవికి రాజీనామా చేయాలని.. అజిత్ పవార్ మేనల్లుడు, శరద్‌పవార్ ఎన్సీపీ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ (Rohit Pawar) డిమాండ్ చేశారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే పౌరవిమానయాన మంత్రి రాజీనామా చేయాలని అన్నారు.
శనివారం మధ్యాహ్నం శరద్‌పవార్ నివాసంలో రోహిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి గురైన ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్‌కు ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాల పాత్ర ఇందులో ఏమైనా ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశానని చెప్పారు. ఆ లేఖ మరో కాపీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా పంపినట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

