Home
Telangana
Gandham Gopals Wife Lavanya And Family Members From Nerella Said That It Was Ktr Who Supported Them
మమ్మల్ని ఆదుకున్నది కేటీఆర్ సారే.. నేరెళ్లకు చెందిన గంధం గోపాల్ భార్య వెల్లడి
KTR | తమను ఆదుకున్నది మాజీ మంత్రి కేటీఆర్ సారేనని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన గంధం గోపాల్ భార్య లావణ్యతోపాటు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
తమను ఆదుకున్నది మాజీ మంత్రి కేటీఆర్ సారేనని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన గంధం గోపాల్ భార్య లావణ్యతోపాటు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గంధం గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే.
మంగళవారం తమ నివాసంలో విలేకరులతో వారు మాట్లాడుతూ.. గోపాల్ అనారోగ్యంతో దవాఖానలో ఉండగా కేటీఆర్ సార్ ఆదుకున్నట్టు చెప్పారు. దవాఖాన ఖర్చులతోపాటు అంత్యక్రియల ఖర్చులను ఆయనే చూసుకున్నారని, ఆర్థిక సాయం పంపించి ధైర్యంగా ఉండాలని చెప్పినట్టు వివరించారు.
– రాజన్న సిరిసిల్ల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

