CCTV Footage : మహారాష్ట్ర (Maharastra) ఉపముఖ్యమంత్రి (Deputy CM) అజిత్ పవార్ (Ajit Pawar) మరణానికి కారణమైన విమాన ప్రమాదం (Flight crash) దృశ్యాలు సీసీ కెమెరాల (CCTVs) లో రికార్డయ్యాయి. విమానం కూలిపోగానే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి, దట్టంగా పొగలు కమ్మిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
CCTV Footage Shows Moment Ajit Pawar’s Plane Crashed, Burst Into Flames https://t.co/QIhkS2HAJj@vedikas @padmajajoshi @shivaroor pic.twitter.com/GtNYC5Wn8k
— NDTV (@ndtv) January 28, 2026
కాగా అజిత్ పవార్ ఇవాళ ఉదయం 8.46 గంటలకు జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో విమానంలో ఆయనతోపాటు మరో నలుగురు కూడా ఉన్నారు. ప్రమాదంలో అందరూ మృతిచెందినట్లు డీజీసీఏ తెలిపింది. ప్రమాదానికి గురైన విమానం ఇవాళ ఉదయం 8.10 గంటలకు ముంబై నుంచి బయలుదేరింది. ఆ తర్వాత అరగంటలోపే ప్రమాదానికి గురైంది.