PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి రష్యా (Russia) పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) ఆహ్వానం మేరకు కజాన్ (Kazan)లో ఈనెల 22 నుంచి 24 వరకూ జరగనున్న 16వ బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit)లో పాల్గొననున్�
పిల్లలను కనకుండా ప్రజలను నిరుత్సాహపరిచే వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు రష్యా సిద్ధమైంది. ఇలాంటి వారికి భారీగా జరిమానా విధించే బిల్లుకు రష్యా దిగువ సభ గురువారం ఆమోదం తెలిపింది.
Indian Ammunition: భారత్‌లో తయారైన ఆయుధాలు ఉక్రెయిన్‌కు వెళ్తున్నాయి. యురోపియన్ దేశాల మీదుగా ఆ వాణిజ్యం నడుస్తోంది. దీనిపై రష్యా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సౌర వ్యవస్థలో అత్యంత అద్భుతమైన దృశ్యం శనిగ్రహం చుట్టూ కనిపించే రింగులు. బృహస్పతి, ఇంద్ర, వరుణ గ్రహాల చుట్టూ కూడా ఆ రింగులు ఉన్నాయి. అయితే అటువంటి వలయాలు ఒకప్పుడు భూమి చుట్టూ కూడా ఏర్పడి ఉండవచ్చని భావిస్తు
Vladimir Putin: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం విషయంలో.. భారత్ అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. భారత్‌తో పాటు మరో రెండు దేశాల మాటలను కూడా ఆలకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన
రష్యా సైన్యం వరుస క్షిపణి దాడులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నది. ఉక్రెయిన్ తూర్పు మధ్య ప్రాంతంలోని పోల్టావా పట్టణంపై రెండు బాలిస్టిక్ క్షిపణుల్ని రష్యా తాజాగా ప్రయోగించింది.
‘హ్వాల్దిమిర్' పేరుతో 2019లో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెలుగా రకపు తిమింగలం నార్వేలోని ఓస్లోఫ్జోర్డ్‌లో గత నెల 31న మరణించింది. 14 అడుగుల పొడవు, 2700 పౌండ్ల బరువు గల ఈ తిమింగలం మెడకు సెయింట్ పీటర్స్ బర్గ్ అన
Helicopter Missing | రష్యా (Russia)లో ఓ హెలికాప్టర్ మిస్సైంది (Helicopter Missing). రష్యన్ ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 శ్రేణికి చెందిన హెలికాప్టర్ అదృశ్యమైనట్లు రష్యా ప్రభుత్వ మీడియా తెలి�
F-16 fighter jet: ఉక్రెయిన్‌కు భారీ జలక్ తగిలింది. అమెరికా పంపిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసింది. ఎఫ్16 కూలిన విషయాన్ని ఉక్రెయిన్ అంగీకరించింది. నాటో దళాలు ఆ దేశానికి ఈ విమానాలను అందజేశాయి.
Zelensky | ఉక్రెయిన్‌పై రష్యా వంద డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిందని ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం తెలిపారు. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ఆయన తెలిపారు. రష్యా జరిపిన అతిపెద్ద
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైలు మార్గాన ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ 22న బయలుదేరుతారు. పోలాండ్‌లో ఆయన పర్యటన ముగిసిన అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి ‘ట్రైన్ ఫోర్స్