నాటో నుంచి వైదొలుగుతాం!
రష్యా-ఉక్రెయిన్ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు.
- అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్, డిసెంబర్ 8: రష్యా-ఉక్రెయిన్ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికాను బయటకు తీసుకురావడానికి తాను సిద్ధమేనని హెచ్చరించారు. ట్రంప్ శనివారం పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో సమావేశమయ్యారు.
అనంతరం ఆదివారం ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ఇచ్చిన పోస్ట్‌లో, 1,000 రోజుల నుంచి జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలన్నారు. దీనిపై రష్యా స్పందిస్తూ, చర్చలకు సిద్ధమేనని తెలిపింది. కానీ జెలెన్స్కీ స్పందిస్తూ, ఏ ఒప్పందమైనా శాశ్వత శాంతికి దారి తీసేవిధంగా ఉండాలన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

