Vladimir Putin | రష్యా-ఉత్తర కొరియా దేశాల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తమకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న కిమ్‌కు పుతిన్ (Vladimir Putin) బహుమతులు (Gifts) పంపుతున్నారు.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్నది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)తో ఉక్రెయిన్‌పై రష్యా �
ICBM: రష్యా తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. ఆస్ట్రకాన్ ప్రాంతం నుంచి ఆ మిస్సైల్‌ను రష్యా రిలీజ్ చేసింది. దిప్రో నగరంలో భారీ నష్టం సంభవిం�
ఇప్పటికే రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మరో నిర్ణయంతో ఉద్రిక్త పరిస్థితులకు మరింత ఆజ్యం పోశారు. ఉక్రెయిన్‌కు
రష్యా-ఉక్రెయిన్ పోరు ప్రపంచ యుద్ధంగా మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అణ్వస్త్ర యుద్ధంగానూ పరిణమించే ప్రమాద మూ పొడసూపుతున్నది. తృటిలో ముగుస్తుందన్నట్టుగా మొదలైన ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగుతూ వెయ్యి
NATO Countries: యుద్ధం వస్తుందేమో.. సిద్ధంగా ఉండండి అంటూ నాటో దేశాలు తమ ప్రజల్ని చైతన్య పరుస్తున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం తలెత్తే నేపథ్యంలో.. ఆ ప్రిపరేషన్ జరుగుతున్నట్లు స్థానిక మీడియా సంస్థలు పేర�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) రెండున్నర ఏడ్లుగా కొనసాగుతూనే ఉన్నది. 2022, ఫిబ్రవరి 24న కీవ్‌పై మాస్కో చేపట్టిన సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందనే విషయమై ఇప్పటికే స్పష్టతలేదు.
యుద్ధం సంభవిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తమ దేశాల పౌరులకు స్వీడన్, ఫిన్లాండ్ సూచిస్తున్నాయి. యుద్ధం, ప్రకృతి విపత్తులు, సైబర్ దాడి వంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో చెప్తూ ప్రజల�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. యుద్ధంలో దీర్ఘశ్రేణి క్షిపణులను వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతించారు.
MS Butina | అమెరికా తయారు చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాపై వాడేందుకు కీవ్‌కు అనుమతిచ్చి బైడెన్ కార్యవర్గం ప్రమాదకర నిర్ణయం తీసుకున్నదని రష్యాలోని డ్యూమా సభ్యురాలు మారియా బూటినా అన్నారు. ఆ నిర్ణయాన్ని మూడ�
Joe Biden | అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాకు వ్యతిరేకంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా ఆయన సంచలన నిర్ణయం చేశారు.
ఉక్రెయిన్‌లో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా రష్యా భీకరమైన బాంబు దాడులకు దిగింది. ఆదివారం రాజధాని కీవ్ సహా దేశంలోని పలు చోట్ల ఉన్న మౌలిక వసతుల కేంద్రాలను రష్యా మిలటరీ టార్గెట్ చేసింది. కీవ్, �
తన మిత్రదేశమైన రష్యాకు మరిన్ని బలగాలను పంపడానికి ఉత్తర కొరియా నిర్ణయించింది. ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధంలో సహాయంగా లక్ష బలగాలను ఆ దేశానికి పంపేందుకు ఆ దేశ అధినేత కిమ్ అంగీకారం తెలిపారని తెలి�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంపై తన ప్రభుత్వం దృష్టి పెడుతుందని అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పా రు. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంపై ఆవేద న వ్యక్తం చేశారు.