ఉక్రెయిన్ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థపై రష్యా గురువారం విరుచుకుపడింది. దాదాపు 200 క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. రెండు వారాల్లో ఇది రెండో భారీ దాడి.
Vladimir Putin: 90 క్షిపణులు, 100 డ్రోన్లతో .. గత రాత్రి ఉక్రెయిన్‌పై దాడి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బ్రిటన్, అమెరికా ఆయుధాలతో ఉక్రెయిన్ దాడి చేసిన నేపథ్యంలో.. తాము ప్రతిదాడికి ది�
ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యా కిరాయి సైన్యాన్ని నియమించుకుంటున్నది. ఓ ప్రముఖ మీడియా సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, యెమెన్ నుంచి వందలాది మంది యువతను అక్రమ మార్గాల్లో రప్పిస్తున్నది. దీనికోసం హౌతీ�
Oreshnik missile: కొత్తగా తయారు చేసిన ఓరష్నిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది. ఆ క్షిపణి మాక్ 10 వేగంతో వెళ్తుంది. అత్యాధునిక హైపర్సోనిక్ టెక్నాలజీతో ఆ వెపన్‌ను తయారు చేశారు. వ్యూహాత్మక క్షిపణి దళాల�
ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రపంచ యుద్ధ స్వభావాన్ని సంతరించుకుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. పాశ్చాత్య దేశాల వల్లే ఈ యుద్ధం తీవ్రతరమవుతున్నదని ఆరోపించారు. ఈ ఘర్షణ మరింత ఉధృతమైతే, ప్రతీకార
Vladimir Putin | రష్యా-ఉత్తర కొరియా దేశాల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తమకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న కిమ్‌కు పుతిన్ (Vladimir Putin) బహుమతులు (Gifts) పంపుతున్నారు.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్నది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)తో ఉక్రెయిన్‌పై రష్యా �
ICBM: రష్యా తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. ఆస్ట్రకాన్ ప్రాంతం నుంచి ఆ మిస్సైల్‌ను రష్యా రిలీజ్ చేసింది. దిప్రో నగరంలో భారీ నష్టం సంభవిం�
ఇప్పటికే రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మరో నిర్ణయంతో ఉద్రిక్త పరిస్థితులకు మరింత ఆజ్యం పోశారు. ఉక్రెయిన్‌కు
రష్యా-ఉక్రెయిన్ పోరు ప్రపంచ యుద్ధంగా మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అణ్వస్త్ర యుద్ధంగానూ పరిణమించే ప్రమాద మూ పొడసూపుతున్నది. తృటిలో ముగుస్తుందన్నట్టుగా మొదలైన ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగుతూ వెయ్యి
NATO Countries: యుద్ధం వస్తుందేమో.. సిద్ధంగా ఉండండి అంటూ నాటో దేశాలు తమ ప్రజల్ని చైతన్య పరుస్తున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం తలెత్తే నేపథ్యంలో.. ఆ ప్రిపరేషన్ జరుగుతున్నట్లు స్థానిక మీడియా సంస్థలు పేర�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) రెండున్నర ఏడ్లుగా కొనసాగుతూనే ఉన్నది. 2022, ఫిబ్రవరి 24న కీవ్‌పై మాస్కో చేపట్టిన సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందనే విషయమై ఇప్పటికే స్పష్టతలేదు.
యుద్ధం సంభవిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తమ దేశాల పౌరులకు స్వీడన్, ఫిన్లాండ్ సూచిస్తున్నాయి. యుద్ధం, ప్రకృతి విపత్తులు, సైబర్ దాడి వంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో చెప్తూ ప్రజల�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. యుద్ధంలో దీర్ఘశ్రేణి క్షిపణులను వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతించారు.