పుతిన్ లగ్జరీ కారులో పేలుడు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక కార్లలోని లిమోజిన్ లగ్జరీ కారులో పేలుడు సంభవించింది. దీంతో ఆయనపై హత్యాయత్నం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్ఎస్బీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే, ఓ వీధిలో జరిగిన ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు.
- హత్యాయత్నంపై అనుమానాలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక కార్లలోని లిమోజిన్ లగ్జరీ కారులో పేలుడు సంభవించింది. దీంతో ఆయనపై హత్యాయత్నం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్ఎస్బీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే, ఓ వీధిలో జరిగిన ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు చెలరేగాయి. ఈ పేలుడుకు కారణాలపై క్రెమ్లిన్ దర్యాప్తు చేస్తున్నది. ఈ కారు విలువ 3,55,796 డాలర్లు (సుమారు 3 కోట్లు). ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఈ కారు ఇంజిన్ నుంచి మొదట మంటలు వచ్చాయి. ఆ తర్వాత కారులోని ఇతర భాగాలకు వ్యాపించాయి. అక్కడికి సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

