నాటో సభ్యత్వమిస్తే పదవిని వదులుకుంటా!
ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇస్తే దానికి బదులుగా తక్షణం తన అధ్యక్ష పదవిని వదలుకుంటానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ప్రకటించారు. ‘ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి, నిజంగా నేను పదవి నుంచి దిగాల్సిన అవసరం వస్తే, నేను సిద్ధం.
- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
కీవ్, ఫిబ్రవరి 23 : ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇస్తే దానికి బదులుగా తక్షణం తన అధ్యక్ష పదవిని వదలుకుంటానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ప్రకటించారు. ‘ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి, నిజంగా నేను పదవి నుంచి దిగాల్సిన అవసరం వస్తే, నేను సిద్ధం. నాటోలో సభ్యత్వానికి బదులుగా నా పదవిని వదులుకుంటా’ అని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అవసరమైతే తక్షణం అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. యూ ఎస్ అధ్యక్షుడు ట్రంప్ తనను అర్థం చేసుకోవాలని, రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా కీవ్ తనను తాను రక్షించుకునేందుకు అవసరమైన గట్టి భద్రతా హామీలను అమలు చేయాలని తాను అమెరికాను కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

