వాషింగ్టన్: రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఎదుర్కొనేందుకు పలు దేశాలు మద్దతు ఇస్తున్నాయి. నేరుగా కదన రంగంలోకి దిగకపోయినా పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్‌తోపాటు పలు దేశాలు ఆయుధాలను పం�
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సైన్యం పాల్పడుతున్న దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యుద్ధం మూడో రోజుకు చేరగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు రష్యా సైనిక దళాలు దూసుకెళ్తున్నాయి. అయితే రష్యా�
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆ దేశ ప్రజలతోపాటు మీడియా సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రజల నిరసనలను రష్యా బలవంతంగా అణిచివేస్తున్నది. అలాగే ఉక్రెయిన్ యుద్ధ కవరేజీపై స్థానిక మీడియా సంస�
లండన్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం శనివారానికి మూడో రోజుకు చేరింది. రాజధాని కీవ్ వైపు రష్యా దళాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సమాచారాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది. రష్య�
పారిస్: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికాతోపాటు ఐరోపా యూనియన్ ఖండించింది. ఐరోపాలో బ్రిటన్ తర్వాత మరో ముఖ్య దేశమైన ఫ్రాన్స్, ఉక్రెయిన్‌కు తన సంఘీభావాన్ని వినూత్నంగా ప్రకటించింది. రాజధాని పారిస్లోన
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ, ఐరోపా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయితే రష్యా అధ్యక్షుడు వీటిని లెక్కచేయడం లేదు. పైగా ఆంక్షలు విధించిన దేశాలపై ప్రతి చర్యలకు దిగుతున్నారు. ఐరోపా స�
కీవ్: తాను కీవ్ నుంచి పారిపోలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. తాను పోరిపోయినట్లు వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. ఆయుధాలు వీడేది లేదని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీ�
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడో రోజుకు చేరింది. రష్యా సైనిక దళాలు దాదాపుగా రాజధాని కీవ్‌ను సమీపించాయి. దీంతో ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా ప్రతిఘటిస్తున్నది. మరోవైపు ఉక్రెయిన్ పౌరులు కూడా తమ వంతు ధైర్య �
కీవ్: యుద్ధ సమయాల్లో మాతృభూమిని కాపాడుకునేందుకు సైనికులు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తారు. శత్రువును అడ్డుకునేందుకు ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడతారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో తమ దేశాన్ని రక్షించ�
మాస్కో: ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కీవ్‌లో నాయకత్వాన్ని తొలగించి అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి’ అని ఉక్రెయిన్ ఆర్మీకి పిలుపునిచ్చారు. ఆ దేశ �
మాస్కో: ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా సైనిక దళాలు ఆ దేశ రాజధాని కీవ్‌లోకి దూసుకెళ్తున్నాయి. దీంతో కీవ్ వెలుపల ఉక్రెయిన్ ఆర్మీ తన పోరాటాన్ని తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లా�
కీవ్: ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యా సైనిక దళాలు రాజధాని కీవ్ వైపునకు వేగంగా దూసుకెళ్తున్నాయి. కాగా, రష్యా సైనికులు ఉక్రెయిన్ ఆర్మీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రష్యా సైనికులు ఉక్రేనియన్�
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా, పశ్చిమ దేశాల ఆంక్షలను తిప్పికొడుతున్నది. తన గగనతలాన్ని బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌కి మూసేసింది. అలాగే రష్యా విమానాశ్రయాల్లో బ్రిటన్ విమానాల ల్యాండింగ్‌ను నిష�
కీవ్: శత్రువు రష్యా తొలి టార్గెట్ తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. రెండో టార్గెట్ తన కుటుంబం అని చెప్పారు. రష్యా సైనిక దళాలు రాజధాని కీవ్‌లోకి దూసుకువస్తున్�
కైవ్: చెర్నోబిల్ అణు కేంద్రం స్వాధీనానికి రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ తెలిపారు. 1986 నాటి విషాదం పునరావృతం కాకుండా ఉండటానికి తమ సైనికులు పోరాడుతున్నార�