ఫారెక్స్ మార్కెట్లో రూపాయి నేలచూపులు చూస్తున్నది. డాలర్‌తో పోల్చితే రూపీ మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. ఈ వారం మొత్తంగా జరిగిన 4 సెషన్లలో రూపీ ఎక్సేంజ్ రేటు 24 పైసలు దిగజారడం గమనార్హం.
Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిధులు భారీగా పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ నిల్వలు 2.816 బిలియన్ డాలర్లు పెరిగి 604.042 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
కొద్ది వారాలుగా ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయి సమీపంలో అటూఇటూ కదులుతున్న రూపాయి సోమవారం రికార్డు కనిష్ఠస్థాయి 83.33 వద్దకు ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) ఇంట్రాడే ట్రేడింగ్‌లో 83.39 వద్దకు �
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావంతో శుక్రవారం రూపాయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.49 వద్దకు పతనమయ్యింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు ప�
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావం రూపాయిపై తీవ్రంగా పడుతున్నది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు పడిపోవడం, వాణిజ్యలోటు అంతకంతకూ పెరిగిప�
ఇటీవల ఆల్‌టైమ్ కనిష్ఠం వద్ద ముగిసిన తర్వాత క్రమేపీ కోలుకున్న రూపాయి బుధవారం తిరిగి క్షీణబాట పట్టింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 6 పైసలు నష్టపోయి
భారత్ కరెన్సీ పతనం అదేపనిగా కొనసాగుతున్నది. డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా నాలుగో రోజూ క్షీణించింది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో మరో 10 పైసలు నష్టపోయి కొత్త కనిష�
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బుధవారం మరో 14 పైసలు తగ్గి 83.18 వద్ద నిలిచింది. గడిచిన 10 నెలల్లో ఇదే కనిష్ఠం. ఫారెక్స్ మార్కెట్లో 83.13వద్ద ముగిసింది. రూపాయి ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. భారతీయ ఈక్విటీ మా�
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం ఒక్కరోజే 33 పైసలు పడిపోయింది. దీంతో కీలకమైన 83 స్థాయిని మరోమారు దాటి దేశీయ కరెన్సీ క్షీణించినైట్టెంది. భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్ట
రూపాయి గింగిరాలు కొడుతున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయికి పడిపోతున్న దేశీయ కరెన్సీ విలువ సోమవారం మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర
Rupee | బ్యారెల్ పై క్రూడాయిల్ ధర 0.64 శాతం పెరిగి 83.84 డాలర్లు పలకడంతో సోమవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ మరో ఆల్ టైం కనిష్ట స్థాయి రూ. 83.13 వద్ద ముగిసింది.
రూపాయి మారకం విలువ చారిత్రక స్థాయికి క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్లో గత కొంత కాలంగా అగ్రరాజ్య కరెన్సీ ముందు వెలవెలబోతున్న భారతీయ కరెన్సీ.. సోమవారం ట్రేడింగ్‌లో మునుపెన్నడూ లేనివిధంగా దిగజారింది. ఏ�
Forex Reserves | రోజురోజుకు విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ నెల నాలుగో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.41 బిలియన్ డాలర్లు తగ్గి, 601.453 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
Indian Rupee | అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతంకావడంతో రూపాయి ఒక్కసారిగా పతనమైంది. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా 26 పైసలు క్షీణ�