Breaking News | ఆర్టీసీ జేఏసీ సమ్మె హెచ్చరికలపై ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ జేఏసీతో చర్చలకు ఆహ్వానించింది. సాయంత్రం ఐదు గంటలకు సెక్రటేరియట్లో ఆర్టీసీ యాజమాన్యం, జే�
తమ సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి సమ్మె చేపడుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని పేర్కొన్నారు.
ఆర్టీసీ రక్షణ, సమస్యల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఈనెల 22వ తేదీ నుంచి చేపడుతున్న ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దుతు ఇస్తుందని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గౌరవ
ఆర్టీసీ సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు జరుగుతున్నాయి. జేఏసీలో లేని కొన్ని కార్మిక సం ఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ర హస్యంగా చర్చలు జరుపుతున్నారని కార్మికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, పీఆర్సీ, ఏరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తుండగా.. దానిని నిర్వీర్యం చేసేందుకు కొన్ని క�
ఆర్టీసీ సిబ్బంది సంక్షేమంపై యాజమాన్యం ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉందని ఎండీ నాగిరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో ఆయన మాట్లాడారు.
RTC Strike | ఆర్టీసీలో సమ్మె సైరన్ మో గింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగనున్నట్టు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారం లేబర్ కమిషన్ జాయింట్ లేబర్ కమిషనర్ సునీతా గోపాల్‌దాస్ నేతృత్వంలో చర్చలకు సమ
TGSRTC | ప్రభుత్వంలో తమను విలీనం చేయాలని కొట్లాడుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. అందులో భాగంగా అసలు హామీలను గాలికి వదిలేసి కేవలం కరువుభత్యం (డీఏ) పె�
RTC Strike | మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయలేక ప్రభుత్వ పెద్దలు సమ్మె నిర్వీర్యానికి కుట్ర చేస్తున్నారా?.. ఈసారి కూడా కార్మిక సంఘాలను విభజించు-పాలిం చు విధానంతో విడగొట్టేందుకు చర్చల
ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, పీఆర్సీ ఏరియర్స్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై లేబర్ కమిషన్ శుభవార్త చెప్పింది.
RTC Strike | ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ ఏరియర్స్ చెల్లింపు, యూనియన్ల పునరుద్ధరణ వంటి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ లేబర్ క మిషన్ కీలక ప�
RTC Strike | తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ చేపట్టి ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమైంద�
ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగబోతున్నది. ఆర్టీసీ కార్మిక సంఘాలు 13న జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు వెళ్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల చేపట్టిన ‘చలో సెక్రటేరియట్'లో ఈ అంశాన్ని వెల్లడించిన కార్మిక స
TGSRTC | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేసినట్లు జేఏసీ నాయకులు ప్రకటించార